కవుల చెణకులు


కవుల చెణకులు

శ్రీవిశ్వనాధ వారి శ్రీరామయణ కల్పవృక్షమునందలి శివధనుర్భంగ పద్యాలు నారికేళ పాకంలో సాగుతాయి. శ్రీశ్రీ గారయితే ఇంకా ముందుకెళ్ళి వాటిని “పాషాణపాకం” అని, అభివర్ణిస్తూ, శ్రీవిశ్వనాధవారికి “పాషాణపాకి” అని బిరుదుకూడ ఇచ్చారు.
శ్రీశ్రీ గారు ఇంకా వ్యాఖ్యానిస్తూ, ” ఆ సమాసాలు విరుచుకుని అర్ధం చేసుకోవటము కన్నా, శివధనుర్భంగము చేయటం తేలిక” అన్నారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s