వాల్మీకి మహర్షి తీర్పు — 2


వాల్మీకి మహర్షి తీర్పు — 2

తతస్తు జలశేషేణ లక్షణోప్యకరోత్ తదా । వాగ్యతాస్తే త్రయః సన్ధ్యాం సముపాసత సంహితాః ॥
— శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే సప్తాతీతిశమస్సర్గః (౧౮వ శ్లోకము)
“సీతారాములు జలభక్షణము చేసిన (కేవలము నీళ్లుత్రాగి కడుపునింపుకునిన) ఆ మిగిలిన నీటిని (ప్రసాదముగా) లక్షణుడు స్వీకరించెను. వారు ముగ్గురూ జలభక్షణమునకు ముందే సకాలములో, ఏకాగ్రచిత్తముతో సంధ్యోపాసనము చేసిరి”, అని గుహుడు భరతునకు చెప్పెను.
మనకు నీతులు ఇవి:
లక్ష్మణునిివలె మనముకూడా ఎప్పుడూ భవవంతునికి నేవేదనము చేసి, ఆ శేషభాగమునే భుజించవలెను. అట్లు చేయని ఆహారము, అపరిశుభ్రము, హీనము, హింసాభరితమగును.
సకాలములో సంధ్యావందనము చేయుట యొక్క ప్రాముఖ్యత మరొక్కమారు ఇక్కడ సీతారామలక్ష్మణులు మనకు చూపుతున్నారు. ఎవరి సంస్కారమును బట్టి, వారికి మన ఋషులు సంధ్యోపాసన విధిని సూచించిరి. దాని ప్రకారము, కుల, లింగ, న్యాయముల అనుసరించి సంధ్యావందనము చేయవలసినదే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s