వాల్మీకి మహర్షి తీర్పు — మనం — పుణ్యక్షేత్రాలలో సౌకార్యాలు


బలం సర్వమవస్థాప్య జగామ సహ మన్త్రిభిః ॥ పద్భ్యామేవ హి ధర్మజ్ఞో న్యస్తశస్త్ర పరిచ్ఛదః ।
శ్రీమద్రామాయణే అయోధ్యాకాణ్డే నవతితమస్సర్గః (౧-౨ శ్లోకములు)

ధర్మజ్ఞుడైన భరతుడు, భారద్వాజాశ్రమానికి క్రోసెడు దూరములోనే సేనలని

నిలిపివేసి, శస్త్రాస్త్రాలను, ఆభరణాదులను, విడిచి, ముఖ్యమైన మంత్రులతో కలిసి

కాలినడకన ముని సందర్శనముకై వెళ్ళెనని ఈ శ్లోకపుభావము.

పుణ్యతీర్థాలు, పుణ్యక్షేత్రాలు, వెళ్ళేటప్పుడు మన అహంకారాదులను,

ఆడంబరాలను, పూర్తిగావిడిచి పెట్టి, దైన్యభావనుతో నుండాలని భరతుని

సందేశము. అట్ట్లు చేయక ఆ క్షేత్రాలలో కూడా మన సౌకర్యముకై ప్రాకులాడుట

అధర్మమని వాల్మీకిమహర్షి తీర్పు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s